Moviesసిగ్గు లేకుండా ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన త్రిష.. దానికి...

సిగ్గు లేకుండా ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన త్రిష.. దానికి వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుందా..?

హీరోయిన్స్ .. ఈ మధ్యకాలంలో ఎలా మారిపోయారు అంటే ఉన్నది ఉన్నట్లు పచ్చిగా బోల్డ్ గా చెప్పేస్తున్నారు . తమకు మనసులో ఏమనిపించినా సరే అదేవిధంగా ఓపెన్ గా బయట పెట్టేస్తున్నారు . పలువురు బడా స్టార్ హీరోయిన్స్ కూడా అదే విధంగా తమ మనసులోని కోరికలను బయట పెట్టేస్తూ ఉండడం గమనార్హం . తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ రీసెంట్గా హీరోయిన్ త్రిష కూడా అలా తన మనసులోని కోరికను బయటపెట్టేసింది .

సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్ త్రిష ప్రెసెంట్ విశ్వంభర అనే సినిమా షూట్ లో బిజీగా ఉంది . ఈ సినిమాలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు. ఆ తర్వాత కూడా పలువురు స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది హీరోయిన్ త్రిష . కాగా రీసెంట్ గా హీరోయిన్ త్రిష ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికను బయటపెట్టింది హీరోయిన్ త్రిష .

తనకి మగాడిలా మారాలని ఉంది అని ..అబ్బాయిలా మారి తనకు జీవించాలని ఉంది అనే విషయాన్ని బయట పెట్టింది. ఎందుకో తెలియదు నాకు అబ్బాయిల మారిపోవాలని ఉంది . ఆ బాడీ కట్ ..అవుట్ ఫిజిక్ ఎందుకో నచ్చేసాయి ..ఈ విషయం నేను మా అమ్మకి చాలా సార్లు చెప్పాను ..కానీ నవ్వేస్తుంది .. రీజన్ ఏంటో తెలియదు నాకైతే ఒక్కరోజైనా కనీసం అబ్బాయిల బ్రతకాలని ఉంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ త్రిష .

దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ త్రిష చేసిన కామెంట్స్ హాట్ హాట్గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ట్రోలర్స్ మీమర్‌స్ ఆమెను రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు నువ్వు దానికి ఏం తీసిపోవట్లేదు గా.. మగరాయుడు లానే ఉన్నావుగా అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news