Moviesవామ్మో.. దానికోసం హీరోయిన్ సాయి పల్లవి ఆ స్టార్ హీరో కాళ్లు...

వామ్మో.. దానికోసం హీరోయిన్ సాయి పల్లవి ఆ స్టార్ హీరో కాళ్లు పట్టుకుందా..? ఎంత పని చేసింది..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సినిమా సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి ఓ అందాల ముద్దుగుమ్మ .. స్టార్ హీరోయిన్ ..చూడడానికి చక్కగా ఉంటుంది.. అందంగా ఉంటుంది.. చిరునవ్వుతో మాట్లాడిస్తుంది ..చాలా చాలా ముద్దుగా కూడా నవ్వుతుంది . సాయి పల్లవి తో ఒక్కసారి మాట్లాడితే చాలు ఇంప్రెస్ అవ్వని హీరోలు హీరోయిన్లు జనాలు ఉండరు .. వల్గారిటికి దూరంగా ..ట్రెడిషినాలిటీకి దగ్గరగా ఉండే సాయి పల్లవి ఎలాంటి కథలను చూస్ చేసుకుంటుంది అన్న విషయం కూడా మనందరికీ బాగా తెలిసిన విషయమే .

దీని గురించి ప్రతిసారి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సాయి పల్లవి ఒక స్టార్ హీరో కాళ్లు పట్టుకుందట . అది కూడా సినిమాలో సీన్స్ కోసమే .. నిజానికి సాయి పల్లవి ఎప్పుడు ఎవరి కాళ్లు పట్టుకోలేదు .. కానీ ఒక డైరెక్టర్ రాసిన సీన్ కోసం యంగ్ హీరో కాళ్లు పట్టుకుందట. అయితే ఆ పని ఆమెకు ఇష్టం లేకుండానే చేసిందట .

సినిమాలో క్యారెక్టర్ సిచువేషన్ డిమాండ్ చేయడంతో సాయి పల్లవి అలా తనకు ఇష్టం లేకుండానే ఆ స్టార్ హీరో కాళ్లు పట్టుకుందట . అయితే ఆ తర్వాత ఎడిటింగ్ లో ఆ సీన్స్ లేపేసాడు డైరెక్టర్. ప్రసెంట్ నాగచైతన్యతో తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న సాయి పల్లవి .. ఆ తర్వాత పలు సినిమాలకు కూడా కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కేవలం తెలుగులోనే కాదు బాలీవుడ్ బాలీవుడ్ లో కూడా దున్నేస్తుంది ఈ సాయి పల్లవి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news