Moviesఅప్పుడు శ్రీజ .. ఇప్పుడు నిహారిక.. ఇద్దరు విడాకులకు ఆ మెగా...

అప్పుడు శ్రీజ .. ఇప్పుడు నిహారిక.. ఇద్దరు విడాకులకు ఆ మెగా లేడీ ని కారణమా..?

సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ లల్లో కచ్చితంగా మెగా డాటర్స్ విడాకులు విషయాలు కూడా ఉంటాయి . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది చాలా చాలా కామన్ గా తీసుకుంటూ ఉంటారు జనాలు. అయితే సామాన్య జనాలకి మాత్రం అదొక పెద్ద సమస్య. డబ్బు ఉన్న స్టార్ సెలబ్రిటీస్ ఇంట్లో పెళ్లిళ్లు చేసుకోవడం ..ఆ తర్వాత విడాకులు తీసుకోవడం చాలా కామన్ గా మారిపోయింది . మెగా డాటర్ లుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ – నాగబాబు కూతురు నిహారిక తమ లైఫ్ లో ఊహించని ఫేస్ చేయకూడనటువంటి సిచువేషన్ ని ఫేస్ చేశారు .

విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురయ్యారు . అఫ్కోర్స్ విడాకుల విషయంలో తప్పు ఎవరిదైనా కానీ ట్రోలింగ్ మాత్రం ఎక్కువగా ఈ మెగా డాటర్సే అనుభవించారు. శ్రీజ రెండు సార్లు పెళ్లి చేసుకుని రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది . నిహారిక జొన్నల గడ్డ చైతన్యను పెళ్లి చేసుకోని విడాకులు ఇచ్చేసింది . ఆ టైంలో వీళ్ళిద్దరి విడాకులు ఎలా హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యాయో మనం చూసాం . అయితే అంత పెద్ద మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన లేడీస్ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది.

కాగా తాజాగా సోషల్ మీడియాలో శ్రీజ – నిహారిక విడాకులకు కారణం ఒక మెగా లేడీ అన్న విషయం అభిమానులకి పెద్ద షాకింగ్ గా మారింది . అయితే ఆ మెగా లేడీ వీళ్ళకి మంచిగానే చెప్పింది అని.. కానీ వీళ్ళు దాన్ని తప్పుడు ఉద్దేశంతో తీసుకున్నారు అని .. అందుకే వీళ్ళ లైఫ్ ఇలా మారిపోయాయి అని చెప్పుకొస్తున్నారు మెగా అభిమానులు. ఆడపిల్లలు ఎప్పుడూ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు తమకాలపై తాము నిలబడాలి బాగా చదువుకోవాలి ..మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి.. ఏ రంగంలోనైనా సరే సెటిల్ అవ్వగలగాలి .. తమ మీద తమకు నమ్మకం ఉండాలి అనే విధంగా ఆడవాళ్లు మగవాళ్ళతో సమానమనే ఉండాలి అనే విధంగా ఆమె శ్రీజా నిహారికలకు మెగా డాటర్స్ కు బాగా మొదటి నుంచి చెప్పుకొచ్చేదట. అయితే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ మెగా డాటర్స్ .

బ్యూటీ పార్లర్లకు తీసుకెళ్లకపోయినా.. ఫంక్షన్ కి వద్దు అన్న.. పబ్స్ కి వెళ్ళకూడదు అన్న.. ఏదో ఉమెన్ ఫ్రీడమ్ ని అడ్డుకుంటున్నారు అన్న భావనలో వాళ్లను తక్కువ చేస్తున్నారు ..తొక్కేస్తున్నారు అంటూ గొడవలు పెట్టుకొని మరి డివర్స్ ఇచ్చేశారు ..అంటూ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news