Newsహనీమూన్ నుంచే మెగా ఫ్యామిలీకి.. ఫ్యూజులు ఎగిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన...

హనీమూన్ నుంచే మెగా ఫ్యామిలీకి.. ఫ్యూజులు ఎగిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య-వరుణ్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరిగింది . ఆ తర్వాత హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు ఈ కొత్తజంట. ప్రెసెంట్ ఈ కొత్త జంట హనీమూన్ లో ఎంజాయ్ చేస్తుంది.

ఫిన్లాండ్లో మైనస్ డిగ్రీల చలిలో వణికిపోతున్న ఫొటోస్ ను షేర్ చేశారు . అంతే కాదు ఏడు దేశాలల్లో హనీమూన్ చుట్టేయడానికి సిద్ధపడ్డారు . అయితే హానీమూన్ లో ఎంజాయ్ చేస్తూ ఉండగానే లావణ్య వరుణ్ మెగా ఫ్యామిలీకి అద్దిరిపోయే గుడ్ న్యూస్ వినిపించారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది . లావణ్య పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయిందట .

కానీ మెగా ఫ్యామిలీ దానికి ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పలేదట . కానీ ఆమెకు మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉండడంతో లావణ్య త్రిపాఠి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సినిమాలో నటించాలి అంటూ డిసైడ్ అయిందట . అంతేకాదు వరుణ్-లావణ్య జంటగా స్టార్ డైరెక్టర్ సినిమా కూడా ఓకే చేసుకున్నారట . ఇదే విషయాన్ని వరుణ్ లావణ్య మెగా ఫ్యామిలీకి తెలియజేసినట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీంతో మెగా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news