Newsశ్రీరెడ్డిని పెళ్లి చేసుకోకపోయిన..ఆ విషయంలో మాత్రం అలాంటి భార్యనే దొరిక్కిందిగా..!!

శ్రీరెడ్డిని పెళ్లి చేసుకోకపోయిన..ఆ విషయంలో మాత్రం అలాంటి భార్యనే దొరిక్కిందిగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అభిరామ్ రీసెంట్ గానే మూడుముళ్ల బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన అభిరామ్ శ్రీరెడ్డితో నడిపిన యవ్వరాలు అన్ని అందరికీ తెలిసిందే. అయితే శ్రీరెడ్డిని కాదు అంటూ ఆయన తనకు మరదలు వరుసయ్య ప్రత్యూషన్ని పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే దగ్గుబాటి హీరో అభిరామ్ పెళ్లి చేసుకుంటున్నా శ్రీరెడ్డి ఏమాత్రం స్పందించకపోవడం అభిమానుల్లో కొత్త డౌట్లు పుట్టిస్తుంది . కాగా అభిరామ్ ప్రత్యూషల పెళ్లి శ్రీలంకలో ఘనంగా జరిగింది . ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి . అయితే ఈ పెళ్లి ఫొటోస్ చూసిన కొందరు అభిరామ్ మ్యారేజ్ లైఫ్ పై దారుణంగా కౌంటర్ లు వేస్తున్నారు .

నువ్వు శ్రీ రెడ్డిని పెళ్లి చేసుకోకపోయినా అలాంటి ఫేస్ కట్స్ ఉన్న అమ్మాయి నే నీకు భార్యగా వచ్చింది.. ఏం లక్కీ ఫెలో రా నువ్వు అంటూ పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు . మరికొందరు శ్రీరెడ్డిని కావాలని ఈ మేటర్ లోకి రాగి వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో అభిరామ్ పెళ్లి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news