Newsయానిమల్ లో న్యూడ్ పాత్రలో కనిపించిన ఈ తృప్తి దిమ్రి విరాటి...

యానిమల్ లో న్యూడ్ పాత్రలో కనిపించిన ఈ తృప్తి దిమ్రి విరాటి కోహ్లి చెల్లెలా..? ఎలా అంటే ..?

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే తృప్తి పేరే మారుమ్రోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఆమె పేరు చెప్తే జనాలు అసలు గుర్తుపట్టే వాళ్ళు కాదు . యానిమల్ సినిమా పుణ్యమాంటూ ఆమె పేరు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. రణబీర్ కపూర్ తో ఈ సినిమాలో న్యూడ్ క్యారెక్టర్ లో నటించి కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెల్లెలు అవుతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే విరాట్ కోహ్లీకి తృప్తి ఎలా చెల్లెలు అవుతుంది అని తెలుసుకుందాం. తృప్తి హిందీలో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది .

ఈ సినిమాకు నిర్మత కర్నేష్ శర్మ . ఈయన స్వయాన విరాట్ భార్య అనుష్క శర్మకు అన్నయ్య అవుతాడు. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది . తర్వాత పార్టీలు.. పబ్బులు అంటూ బాగా ఎంజాయ్ చేశారు . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విరాట్ కు కర్నేష్ బావ అయినప్పుడు అతగాడిని పెళ్లి చేసుకోబోయే తృప్తి విరాట్ కు చెల్లెలు అవుతుందిగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news