Newsలాస్ట్ మినిట్ లో మనసు మార్చుకున్న బిగ్ బాస్. సీజన్ 7...

లాస్ట్ మినిట్ లో మనసు మార్చుకున్న బిగ్ బాస్. సీజన్ 7 ట్రోఫీ విన్నార్ లో అభిమానులకు బిగ్ షాక్..!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . చాలా ఘనంగా ప్రారంభమైన ఈ సీజన్ మరి కొద్ది రోజుల్లో ముగియబోతుంది . ఫైనల్ కంటెస్టెంట్స్ గా ప్రశాంత్ – శివాజీ – ప్రియాంక – అమరదీప్ – అర్జున్ అంబాటి-యావర్ నిలిచారు . అయితే వీళ్ళల్లో టాప్ 5 మాత్రం శివాజీ – పల్లవి ప్రశాంత్ – అమర్దీప్ – ప్రియాంక – అర్జున్ అంబాటిగా అంటూ తెలుస్తుంది .

అంతేకాదు పలు మీడియా పోల్స్ ఆధారంగా బిగ్ బాస్ ట్రోఫీ విన్నర్ ఇన్నాళ్లు పల్లవి ప్రశాంత్ అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు. రైతు బిడ్డగా ట్యాగ్ చేయించుకున్న ఇతగాడిదే ఈసారి ట్రోఫీ అని .. బిగ్ బాస్ చరిత్రలోనే ఓ సామాన్యుడు ట్రోఫీ గెలవడం సంచలనంగా మారబోతుంది అంటూ తెగ హంగామా చేశారు. సిన్ కట్ చేస్తే ఫైనల్లీ బిగ్ బాస్ తాను అనుకున్న పని చేయబోతున్నాడు .

మొదటి నుంచి అందరు అనుకున్న విధంగానే శివాజీకి బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు పలు అనధికారిక పోల్స్ ఆధారంగా కూడా ఓట్స్ పరంగా శివాజీ – పల్లవి ప్రశాంత్ నే మించిపోయారట . స్లైట్ ఓటింగ్ డిఫరెన్స్ ఉన్నా కానీ బిగ్ బాస్ శివాజీనే విన్నర్గా నిలబెట్టాలి అంటూ ధృఢంగా ఫిక్స్ అయిపోయిందట . ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news