Newsశ్రీలీల సినిమా ఒప్పుకోవడానికి అందరి డైరెక్టర్స్ కి పెట్టే కామన్ కండీషన్...

శ్రీలీల సినిమా ఒప్పుకోవడానికి అందరి డైరెక్టర్స్ కి పెట్టే కామన్ కండీషన్ ఏంటో తెలుసా..? అందుకే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల తన వద్దకు వచ్చే ప్రతి డైరెక్టర్ కు ఒక కండిషన్ మాత్రం కంపల్సరిగా పెడుతుందట .ఆ కండిషన్ ని యాక్సెప్ట్ చేసే విధంగా డైరెక్టర్స్ ఉంటేనే ఆమె సినిమాను సైన్ చేయడానికి ఒప్పుకుంటుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల ప్రెసెంట్ ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటిస్తుంది . తనకంటే ఏజ్ పెద్ద హీరోలతో డబల్ ఏజ్ గల హీరోలతో కూడా నటిస్తుంది . అయితే నటన ఇంపార్టెంట్ కానీ ఏజ్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పుకొచ్చే శ్రీలీల డైరెక్టర్స్ కి మాత్రం సినిమా సైన్ చేసే ముందు క్లియర్గా ఒక విషయాన్ని చెప్పేస్తుందట.

కచ్చితంగా కాల్ షీట్స్ నేను అడ్జస్ట్ చేసిన టైం కి ఇవ్వగలను.. ఎక్స్ట్రా అడిగితే కచ్చితంగా ఇవ్వలేను .. మీరు డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిన సరే ఆ సమయానికి నేను అడ్జస్ట్ చేయలేను .. ఇచ్చిన కాల్ షీట్స్ ఇచ్చినట్లు టైం ప్రకారం రన్ చేసే డైరెక్టర్ అయితేనే కాల్ షీట్స్ ఇస్తాను అంటూ ప్రతి ఒక్క డైరెక్టర్ కి చెప్తుందట . తన కమిటీ అయిన సినిమాలు పట్ల శ్రీ లీల అంత కమిట్మెంట్ గా ఉంటుంది అని.. అందుకే ఆమె సూపర్ డూపర్ హిట్ అందుకుంటుంది అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news