Moviesబాలయ్య కోసం పవర్ ఫుల్ లేడీ విలన్..బాబీ గాడు ఇంత ఊర...

బాలయ్య కోసం పవర్ ఫుల్ లేడీ విలన్..బాబీ గాడు ఇంత ఊర నాటు మాస్ గా మారిపోయాడు ఏంటి..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. ఇన్నాళ్లు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన బాలకృష్ణ .. ఇప్పుడు సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేశారు . తాను కమిట్ అయిన బాబి దర్శకత్వంలోని సినిమా షూట్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో లేడీ విలన్ గా శ్రియా రెడ్డి ఓ కీలక పాత్ర కోసం ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

శ్రియా రెడ్డి నెగటివ్ షేడ్స్ లో ఎంత బాగా నటిస్తుందో మనకు తెలిసిందే. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటిస్తే ఆ సినిమా హైలైట్ .. కెవ్వు కేక అంతే.. సినిమాలన్నీ కూడా అదే రేంజ్ హిట్ అయ్యాయి . సలార్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించి సినిమా హిట్ కి ప్రత్యేక కారణంగా మారింది . శ్రీయా రెడ్డి ఇప్పుడు బాలయ్య సినిమాలో పవర్ఫుల్ పాత్రకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాలో అవకాశాలు రావడం పట్ల శ్రియ రెడ్డి కూడా చాలా ఆనందంగా ఉందట .

ఈ సినిమాని సితార ఎంటర్టైర్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో చాందిని చౌదరి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . తమన్ ఈ సినిమాకి స్పెషల్ సంగీతాన్ని అందజేస్తున్నారు. ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వగానే బాలయ్య అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారట . అంతేకాదు బాలయ్య మరో కొత్త డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news