Moviesకత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన హీరో నితిన్ ..ఇక హిట్టు కాకుండా...

కత్తిలాంటి ఫిగర్ ని పట్టేసిన హీరో నితిన్ ..ఇక హిట్టు కాకుండా సినిమాని ఎవడ్రా ఆపేది..!

పాపం .. హీరో నితిన్ ఎంత టఫ్ పొజిషన్ ఎదుర్కొంటున్నారో మనకు తెలిసిందే. డైరెక్టర్ నమ్మి ఛాన్స్ ఇచ్చిన సరే జనాలు ఆయనను నమ్మలేకపోతున్నారు . సొంత ఫ్యాన్స్ కూడా ఆయన సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. అలాంటి తన బాడీకి సూట్ అవ్వని కంటెంట్ కథతో సినిమాలను ఓకే చేస్తున్నాడు . ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న కసితో కోపంతో భీష్మించుకుని కూర్చున్న నితిన్ ..వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ మూవీ టైటిల్ తమ్ముడు అంటూ నామకరణం చేశారు . ఈ సినిమా ద్వారా హీరోయిన్ లయ సెకండ్ ఇన్ని స్టార్ట్ చేయబోతూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పిక్చర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . పైగా పవన్ కళ్యాణ్ టైటిల్ కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు .

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకై వైరల్ గా మారింది . ఈ సినిమాలో హీరోయిన్గా రాశి ఖన్నాను అనుకున్నారట . కానీ ఇప్పుడు ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో కన్నడ స్టార్ బ్యూటీ సప్తమి గౌడను ఫిక్స్ చేశారట . సప్తమి గౌడ ఈ మధ్యకాలంలో ఎలా పాపులారిటీ దక్కించుకుందో మనకు తెలిసిందే . జనాలు ఆమె అంటే పడి చచ్చిపోతారు. మరి అలాంటి హీరోయిన్ నితిన్ సినిమాలో నటిస్తే ఇక సినిమా హిట్ కాకుండా ఎలా ఉంటుంది అంటున్నారు అభిమానులు . ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news