News"నడ్డి వీపు చూపించడానికి సమంత ఏకంగా అన్ని లక్షల డ్రెస్ ధరించిందా".....

“నడ్డి వీపు చూపించడానికి సమంత ఏకంగా అన్ని లక్షల డ్రెస్ ధరించిందా”.. మొగుడితోపాటు సిగ్గుని కూడా వదిలేసినట్లుందే..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సమంత స్టిల్ ఏదైనా రిలీజ్ అయింది అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఆమెకున్న క్రేజ్ అలాంటిది. ముఖ్యంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చినా కూడా సమంత క్రేజ్‌, ఛ‌రిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఆమె హాట్ నెస్ అలాగే ఉంది. మూడున్నర పదుల వయసుకు చేరువవుతున్నా కూడా ఎప్పుడు హాట్ హాట్‌గా దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా సమంత ఓ వైరల్ ఫోటో పోస్ట్ చేసింది. అది అలాంటి ఇలాంటి పోజు కాదు.

బ్యాక్ మొత్తం కనిపించేలా దిగిన ఫోటో. ఈ ఫొటోలో ఇలా క‌నిపించాలంటే దీనికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు కావాలి. ఆమె వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోజు ఇవ్వడం కోసం సమంత ధరించిన ఈ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.5 లక్షల 50 వేల రూపాయలు. లూయిస్ ఊటాన్‌కు చెందిన డిజైన‌ర్ డ్ర‌స్ ఇది. కేవలం వెనకవైపు మాత్రమే కాదు.. ముందు భాగంలో కూడా ఓ మాస్తరుగా గ్లామర్ ఒలక పోసేందుకు వీలుగా ఈ డ్రెస్ డిజైన్ చేశారు.

ప్రస్తుతం ఈ డ్రెస్ లో సమంత ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ డ్రెస్సులో స‌మంత‌ను చూసిన నెటిజ‌న్లు మాత్రం ఆమెకు అస్స‌లు సిగ్గులేద‌ని.. మొగుడిని వ‌దిలేసిన‌ట్టుగానే సిగ్గును కూడా పూర్తిగా వ‌దిలేసిన‌ట్లుంద‌ని విరుచుకు ప‌డుతున్నారు.

ఆమె సినిమాలకు ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చి శారీరకంగా ఫిట్ట్‌గా తయారయ్యేందుకు కసరత్తులు చేస్తుంది. అలాగే మయోసైటీస్ వ్యాధికి చికిత్స కూడా తీసుకుంటుంది. ప్రస్తుతం సమంత హాట్ ఫోటోషూట్ మాత్రం ఆపలేదు. ఆమెకి ఇదే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా క‌నిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news