Newsఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే..ప్రభాస్ ఏక్ నిరంజన్ బ్లాక్...

ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండి ఉంటే..ప్రభాస్ ఏక్ నిరంజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యుండేదా..?

కొన్నిసార్లు మనం తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటాం . ఆ తప్పులు మన లైఫ్ లో చాలా చాలా మార్పులు తీసుకొస్తుంది. అయితే తప్పు చేసిన తర్వాత ఆ తప్పును తెలిసి సరిదిద్దుకున్న వాడే రియల్ హీరో . అలాంటి రియల్ హీరోనే మన ప్రభాస్. ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న రెబల్ స్టార్ అనే పేరు వినగానే అందరూ ఫ్యాన్స్ కామన్ గా చప్పట్లు కొడతారు ఈ హీరోకి.

అలాంటి ఓ మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను చూస్ చేసుకుంటున్నా ప్రభాస్ గతంలో ఎలాంటి సినిమాలో నటించాడొ మనం చూసాం . మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు సైతం తలనొప్పి తెప్పించే సినిమా ఏది అంటే టక్కున చెప్పేది ఏక్ నిరంజన్ . ఈ సినిమాలో అసలు కథ ఏంటి ..? ప్రభాస్ ఎందుకు అలా నటిస్తాడు ..? అసలు ప్రభాస్ రేంజ్ కి ఆ సినిమాకి ఎలా ఒప్పుకున్నాడు..?

ఎన్నో ప్రశ్నలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ప్రభాస్ ఈ కథను చూస్ చేసుకున్నప్పుడు కొంచెం డీసెంట్ లుక్స్ ఉన్న పాత్రగా తన రోల్ ని మార్చుకుంటే కచ్చితంగా సినిమా హిట్ అయి ఉండేది అని.. ప్రభాస్ ని అల్లరి చిల్లరగా కన్నా నాటీ లుక్స్ లో కన్నా మిస్టర్ పర్ఫెక్ట్ గా చూడడమే అభిమానులకి ఇష్టమని అప్పట్లో చెప్పుకొచ్చారు . అంతేకాదు అసలు ఈ సినిమాలో కంటెంట్ లేదని.. కంటెంట్ లేని సినిమాలో ప్రభాస్ నటించాడు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news