Moviesఅమ్మ బాబోయ్..ఉదయం లేచి లేవగానే జాన్వి కపూర్ చేసే పని ఇదా..?...

అమ్మ బాబోయ్..ఉదయం లేచి లేవగానే జాన్వి కపూర్ చేసే పని ఇదా..? ఓపెన్ గా సిగ్గుపడకుండా చెప్పేసిందిగా..!!

ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది ..అది పిచ్చి అనుకున్నా ..అలవాటు అనుకున్నా ..ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు అని.. ఫాలో అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు చాలా మందే ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు అన్న విషయం తాజాగా బయటపడింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వికపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ అండ్ పర్సనల్ విషయాలను చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే జాన్వికపూర్ తాను జాతకాలను ఎక్కువగా నమ్ముతాను అనే విషయాన్ని బయట పెట్టడం సంచలనంగా మారింది. జాన్వి కపూర్ ప్రతిరోజు కూడా తన జాతక చక్రం ఎలా ఉంది ..? అనే విషయాన్ని రాశి ఫలాలు ద్వారా తెలుసుకుంటుందట. అవి కచ్చితంగా ఫాలో అవుతుందట . తన లైఫ్ లో అవి కీలక రోల్ ప్లే చేస్తాయట . ఈ విషయం జాన్వీ కపూర్ నే స్వయంగా చెప్పడం గమనార్హం . జాన్వీకపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి .

అంతేకాదు జాన్వి కపూర్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . అంత పెద్ద హీరోయిన్ అయినా నీ కమిట్మెంట్స్ ..నీ అలవాట్లు..అన్ని మార్చుకోవడం లేదు. రియల్లీ యువర్ గ్రేట్ దేవర సినిమా నీకు మంచి హిట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు జాన్వీ తెలుగు చరణ్ తో కూడా ఓ సినిమాలో నటించబోతుంది. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్ మన జాన్వీ కపూర్ నే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news