Newsపెళ్లి తర్వాత ఫస్ట్ సినిమాను సైన్ చేసిన లావణ్య త్రిపాఠి.. డైరెక్ట్...

పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమాను సైన్ చేసిన లావణ్య త్రిపాఠి.. డైరెక్ట్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోతాయ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తన ఫస్ట్ సినిమాలో సైన్ చేసిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .

వీళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి . కాగా రీసెంట్గా లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తన మొదటి సినిమాకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయడంలో ధిట్ట అయిన శివ నిర్వాణ దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తుంది .

అంతేకాదు ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించ బోతున్నాడట. నాగచైతన్య సమంతలతో మజిలీ సినిమాను ఎలా తరికెక్కించారో.. అందుకు డిఫరెంట్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news