Newsఆచార్య కి చేసిన తప్పే దేవర కి చేస్తున్న కొరటాల.. ఎన్టీఆర్...

ఆచార్య కి చేసిన తప్పే దేవర కి చేస్తున్న కొరటాల.. ఎన్టీఆర్ సీరియస్ వార్నింగ్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ డెబ్యూ ఇవ్వబోతుంది .

కాగా కొరటాల గతంలో తెరకెక్కించిన ఆచార్య సినిమా విషయంలో చేసిన తప్పే ఇప్పుడు ఎన్టీఆర్ జాన్వి కపూర్ నటించబోతున్న దేవర సినిమాలో చేస్తున్నాడా ..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది .ఆచార్య సినిమా టైంలో కధ కంటెంట్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిన సరే హీరోయిన్ కోసం దాదాపు 8 నెలలకు పైగానే టైం వేస్ట్ చేశారు .

ఇప్పుడు కూడా కొరటాల కేవలం హీరోయిన్ విషయం కారణంగానే తనకున్న వాల్యుబుల్ టైం మిస్ చేస్తున్నాడట . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎవర్ని చూస్ చేసుకోవాలి అన్నదానిపై ఇంకా బిగ్ కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు కొరటాల అంటూ తెలుస్తుంది.

దీంతో ఎన్టీఆర్ సైతం కొరటాల నిర్ణయం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట . కొరటాల త్వరగా డెసిషన్ తీసుకోకపోతే ఎన్టీఆర్ కి కోపం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు అభిమానులు.!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news