Newsఎన్టీఆర్-విక్రమ్ లో ఉన్న ఈ కామన్ క్వాలిటీ గమనించారా.. చాలా చాలా...

ఎన్టీఆర్-విక్రమ్ లో ఉన్న ఈ కామన్ క్వాలిటీ గమనించారా.. చాలా చాలా రేర్ ..!!

సినిమా ఇండస్ట్రీలో చాలా రేర్ గా మాత్రమే ఇద్దరు హీరోలకి ఒక కామన్ పాయింట్ ఉంటుంది . ప్రెసెంట్ అదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు . సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి ఉన్న స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది .

జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో చాలా కమిట్మెంట్ గా ఉంటాడు. సినిమా కోసం బరువు పెరగమన్నా పెరుగుతాడు.. తగ్గమన్నా తగ్గుతాడు . అదే క్వాలిటీస్ కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ లో కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే విక్రమ్ తన సినిమాల కోసం బరువు పెరగమంటే పెరుగుతాడు..

తగ్గమంటే తగ్గుతాడు. స్టైల్ మార్చమంటే మార్చేస్తాడు . అలా ఈ ఇద్దరి హీరోలు సినిమాల కోసం ఏమైనా చేయగలరు చేస్తారు.. చేస్తూనే ఉంటారు ..అని ప్రూవ్ చేసుకున్నారు . ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఏ మాటకు ఆ మాటే ఇద్దరు సినిమాల కోసం ప్రాణాలు ఇచ్చే టైపే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news