Newsఏయ్..జింగిచక జింగిచక..శ్రీలీల చేయాల్సిన ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందోచ్..!

ఏయ్..జింగిచక జింగిచక..శ్రీలీల చేయాల్సిన ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందోచ్..!

అదేంటి శ్రీ లీల సినిమా ఆగిపోతే ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు జనాలు అనుకుంటున్నారా ..? ప్రజెంట్ శ్రీ లీలా చేస్తున్న సినిమా ఆగిపోవడం చాలా చాలా మంచిదే . ఎందుకంటే ఆమె ఫుల్ బిజీ బిజీ కాల్ షెడ్యూల్ తో ముందుకెళ్ళిపోతుంది. టైం అసలు దొరకట్లేదు . ఓవైపు చదువు మరోవైపు సినిమాలను మేనేజ్ చేయడం శ్రీలీలాకు కష్టంగా మారిపోయింది. అందుకే ఆ దేవుడు కరుణించి ఆమె బాధను అర్థం చేసుకొని కొన్ని కారణాల చేత ..

ఆమె కమిట్ అయిన మంచి సినిమాను పోస్ట్ పోన్ అయ్యేలా చేశారట . అంతేకాదు ఈ సినిమా మళ్లీ రీ షెడ్యూల్ అవుతుంది అని.. శ్రీ లీలానే ఆ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అవుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . శ్రీ లీల ముందు వెనక ఆలోచించుకోకుండా బిజీగా అన్ని కాల్ షీట్స్ బుక్ అయిపోవడంతో వేరే సినిమాలకు కాల్ షీట్స్ ఇవ్వలేకపోతుందట .

ఆ కారణంగానే శ్రీ లీలా మంచి మంచి సినిమాలను మిస్ చేసుకోవాల్సి వస్తుంది . ఇలా కొన్ని కొన్ని సినిమాలు క్యాన్సిల్ అవ్వడం ఆమె మంచికే అంటున్నారు అభిమానులు. మరి కొందరు ఇదెక్కడి ఫ్యాన్ ఫాలోయింగ్ మామ అంటూ శ్రీలీల ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీలీల సినిమా ఆగిపోవడం కూడా మంచిదే అని ఫీల్ అవుతుంది అనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news