Moviesబిగ్ బ్రేకింగ్: బెంగళూరు రేవ్ పార్టీలో స్టార్ హీరో కూతురుతో పాటు.....

బిగ్ బ్రేకింగ్: బెంగళూరు రేవ్ పార్టీలో స్టార్ హీరో కూతురుతో పాటు.. ఆ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కూడా..!?

స్టార్ సెలబ్రిటీస్.. డబ్బున్న స్టార్ పిల్లలు ఎక్కువగా పార్టీస్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో ఎవ్వరూ ఉండరు . అందరూ పబ్బుల్లోనూ పార్టీల్లోనూ తాగుతూ ఊగుతూ తిరుగుతూ ఉంటారు . కాగా రీసెంట్గా బెంగళూరులో జల్సా చేస్తూ రేవ్ పార్టీ పేరిట 100 మంది సెలబ్రిటీస్ ఎంజాయ్ చేసినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . బెంగళూరులో రేవ్ పార్టీ పేరిట ఒక బిగ్ ఫంక్షన్ జరిగింది . ఆ పార్టీలో పలువురు స్టార్ లీడర్లు రాజకీయ నేతలు టాలీవుడ్ కన్నడ స్టార్ సెలబ్రిటీస్ కూడా హాజరైనట్లు బెంగళూరు మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .

మరీ ముఖ్యంగా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేయడంతో ఈ విషయం బయటపడింది . జి.ఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో పార్టీ జరిగినట్లు పోలీసులు సమాచారం ద్వారా తెలుస్తుంది . పోలీసులు పక్కాగా సెట్ చేయడంతో డ్రగ్స్ తో పలువురు పట్టుబపడినట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారట.

మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణ నుంచి మొత్తం 100 మందికి పైగా హాజరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీలో ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఎంజాయ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెద్ద పెద్ద కార్లు ..బెంజ్ కారు కూడా కనిపించడంతో టాప్ మోస్ట్ సెలబ్రెటీస్ కూడా ఈ రేవ్ పార్టీకి అటెండ్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు . అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో ప న్యూస్ సంచలనంగా మారింది . ఈ రేవ్ పార్టీలో ఒక స్టార్ హీరో కూతురు అదే విధంగా అవార్డు విన్నింగ్ స్టార్ట్ డైరెక్టర్ కూడా అటెండ్ అయ్యారట . మరీ ముఖ్యంగా డ్రగ్స్ తీసుకొని తెగ ఎంజాయ్ చేశారట . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది . టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇదే పార్టీకి అటెండ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news