Newsహనీ మూన్ కోసం అక్కడికి వెళ్తున్న వరుణ్-లావణ్య.. ఇక త్రీ నైట్స్...

హనీ మూన్ కోసం అక్కడికి వెళ్తున్న వరుణ్-లావణ్య.. ఇక త్రీ నైట్స్ జిల్ జిల్ జిగా..!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకుని హ్యాపీ గా లైఫ్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు . కాగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .

ప్రెసెంట్ వీళ్ల హనీమూన్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . వరుణ్ – లావణ్య తమ హనీమూన్ కోసం బాలి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జంటలు అందరూ మాల్ దీవ్స్ కి హనీమూన్ కోసం వెళ్తుంటే ..లావణ్య వరుణ్ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించి బాలి ప్లేస్ ను చూస్ చేసుకున్నారట.

ఈ వెదర్ కి బాలి అయితే పర్ఫెక్ట్ హనీమూన్ స్పాట్ అంటూ ఫిక్స్ అయ్యారట ఈ కొత్త జంట . అందుకే ఈ ప్లేస్ ని చూస్ చేసుకున్నారట వరుణ్ – లావణ్య . దీంతో కొందరు ఆకతాయిల వీళ్ల హనీమూన్ కి సంబంధించిన వార్తలపై పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు త్రీ డేస్ ఇక ఎంజాయ్ చేయండి అంటుంటే..మరి కొందరు.. వీళ్ళకి ఇది ఎన్నో హనీ మూన్ అంటూ వల్గర్ కామెంత్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news