Newsఅజయ్ భూపతి ఫేస్ నచ్చక ..మంగళవారం సినిమాను మిస్ చేసుకున్న బన్నీ...

అజయ్ భూపతి ఫేస్ నచ్చక ..మంగళవారం సినిమాను మిస్ చేసుకున్న బన్నీ హీరోయిన్..ఎవరంటే..?

ఎవరైనా కథ నచ్చక సినిమాను రిజెక్ట్ చేస్తారు. కంటెంట్ నచ్చకపోతే సినిమా రిజెక్ట్ చేస్తారు . రెమ్యూనరేషన్ నచ్చకపోయినా సినిమాలు రిజెక్ట్ చేస్తారు. కానీ డైరెక్టర్ ఫేస్ నచ్చకపోతే.. సినిమా రిజెక్ట్ చేస్తారా..? ఇది నిజంగా విడ్డూరమే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..? ఆమె మెరవరో కాదు హీరోయిన్ శ్రద్దా దాస్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా మంగళవారం . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిన్న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటన సూపర్ అంటూ అభిమానులు సైతం మెచ్చుకున్నారు. కాగా ఈ సినిమాని అజయ్ భూపతి ముందుగా హీరోయిన్ శ్రద్దాదాస్ కి వివరించారట .

కానీ ఆమె అజయ్ భూపతి చెప్పిన లైన్ అప్ తో సాటిస్ ఫై అవ్వలేదట. కధ అర్థం కాక అజయ్ భూపతి ఫేస్ చూసి మాస్ డైరెక్టర్ అనుకొని ఈ సినిమాని ఇంకా మాస్ గా తెరకెక్కిస్తారు అని ఈ సినిమా ను రిజెక్ట్ చేసేసిందట . దీంతో ఇంత మంచి ఆఫర్ పాయల్ ఖాతాలో పడిపోయింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అలా ఈ సినిమాని శ్రద్ధాదాస్ మిస్ చేసుకుందన్నమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news