Newsయానిమల్ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలిస్తే..చేతులెత్తి దండం...

యానిమల్ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలిస్తే..చేతులెత్తి దండం పెట్టేస్తారు..!!

ప్రజెంట్ సినీ లవర్స్ ఎంతో ఇష్టంగా ఈగర్ గా కన్ను ఆర్పకుండా వెయిట్ చేస్తున్నా మూవీ యానిమల్ . అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం కోట్లాదిమంది యువత ఈగర్ గా వెయిట్ చేస్తుంది . సినిమాలో ఏం కంటెంట్ ఇస్తున్నారు.. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అంటూ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు జనాలు.

ఈ సినిమా డిసెంబర్ ఒకటిన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది . అయితే సందీప్ రెడ్డివంగా ముందు యానిమల్ సినిమా స్టోరీ ను తెలుగు హీరోకి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుతో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారట సందీప్ రెడ్డి వంగ.

అయితే సినిమా కథ నచ్చిన అప్పటికే రాజమౌళితో సినిమాకి కమిట్ అయిపోయి ఉండడంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది మహేష్ . ఏ మాటకు ఆ మాట ఈ కథలో మన మహేష్ కన్నా రన్బీర్ కపూర్ ప్రాణం పెట్టినటించాడు అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news