Newsయానిమల్ సినిమా జగన్ మోహన్ రెడ్డి బయోపికా..? ఏం షాకింగ్ ట్వీస్ట్...

యానిమల్ సినిమా జగన్ మోహన్ రెడ్డి బయోపికా..? ఏం షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చావ్ సందీప్ మామ..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోల్స్ మీమ్‌స్ ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది స్టార్ సెలబ్రిటీ కాదు సామాన్య జనం కాదు ఎవ్వరైనా సరే ఈక్వల్ గా ట్రోల్ చేస్తున్నారు . మరి కొన్నిసార్లు ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అదే రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని మీమ్‌స్.. ట్రోల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి .

అది కూడా యానిమల్ సినిమాకి సంబంధించి కావడం గమనార్హం . ప్రెసెంట్ సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా అనిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ ఆధారంగా కొన్ని పిక్స్ ను మ్యాచ్ చేస్తూ ఈ సినిమా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అంటూ కొందరు వ్యంగ్యంగా మీమ్‌స్ క్రియేట్ చేస్తున్నారు .

ట్రైలర్ లోని కొన్ని పిక్చర్స్ ని వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పిక్చర్స్ ను కొన్ని మ్యాచ్ చేస్తూ వీళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని ఇలా సినిమా రూపంలో తెరకెక్కించారు అంటూ ట్రెండ్ చేస్తున్నారు . దీంతో ఆ పిక్చర్స్ చూసి జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . ఇది నిజంగానే మా జగనన్న బయోపికా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రెసెంట్ యానిమల్ సినిమా కి సంబంధించిన మీమ్‌స్ హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news