Moviesఆ హీరోని వరుణ్ తేజ్ నమ్మక ద్రోహం చేశారా..? నడి రోడ్డు...

ఆ హీరోని వరుణ్ తేజ్ నమ్మక ద్రోహం చేశారా..? నడి రోడ్డు పై అడిగి కడిగి పాడేశాడుగా..!!

సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే శ్రీజ – నిహారిక బ్యాక్ టు బ్యాక్ భర్తలకు విడాకులు ఇచ్చేశారు . అప్పటినుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఏకేసే జనాల లిస్ట్ పెరిగిపోతుంది . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అన్న పేరు కనపడితే లైక్స్ కొట్టేవాళ్ళు . ఇప్పుడు కేవలం బూతు పదాలను తిట్టడానికే సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ అన్న పదాన్ని వాడుతున్నారు జనాలు.

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ఉన్న సాయిధరమ్ తేజ్ ఒక్కడు చాలు ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూయించడానికి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయన కి స్పెషల్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్నాడు . సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా సాయిధరమ్ తేజ్ చాలా జోవియల్ గా ఉంటాడు . సాయిధరమ్ తేజ్ రీసెంట్గా లావణ్య – వరుణ్ పెళ్లిలో చేసిన హంగామాకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వరుణ్ తేజ్ ని పెళ్లికొడుకుని చేసుకొని తీసుకు వస్తున్నప్పుడు కారు పై కాలు పెట్టి మరి ఆపండి బ్రో అంటూ “అసలు నువ్వు ఏం చేస్తున్నావ్.. ఎందుకు.. క్యూన్ ..వై ..ఎంత పని చేసావ్ రా వరుణ్ బాబు ..ఉష్హ్హ్హ్ నీకు పెళ్లి సంబరాలు నాకు నా స్వాతంత్ర పోరాటం ” అంటూ ఫన్నీగా మాట్లాడాడట. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీన్నే ఫన్నీగా కొంతమంది మెగా ఫాన్స్ వరుణ్ తేజ్ మెగా హీరోకి నమ్మకద్రోహం చేశాడని ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకోని కుటుంబరావు లిస్టులోకి వెళ్లిపోయాడు అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news