Newsజూ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అంటే బాలయ్యకి అంత ఇష్టమా..?...

జూ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా అంటే బాలయ్యకి అంత ఇష్టమా..? ఆ ఒక్క మూవీ 100 సార్లు చూశాడా..?

చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ నీ పదేపదే ట్రెండ్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్యకు అస్సలు పడడం లేదని .. చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని .. అందుకే బాలయ్య ఓ ఈవెంట్లు పరోక్షకంగా తారక్ పై పలు ఘాటు కామెంట్స్ చేశారు అని.. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటున్నారు .

అయితే అలాంటిది ఏదీ లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే . వాళ్ళ మధ్య హెల్తీ రిలేషన్షిప్ నే ఉంది . కుటుంబం అన్నాక గొడవలు కామన్ ..చిన్న చిన్న తగాదాలు ఉంటాయి . అయితే అది మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ..బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ అంతకన్నా లేదు. కాగా బాలయ్య కి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలియజేసేలా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్య పరోక్షకంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా గురించి వివరించారు. రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన యమదొంగ సినిమా అంటే చాలా ఇష్టమని .. ఆ సినిమాను వంద సార్లు పైగానే చూశాను అని.. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా కొత్త ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పుకొచ్చారు . దీంతో ఇదే కామెంట్స్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు. నందమూరి ఫ్యామిలీ అంతా కలిసికట్టుగానే ఉంది అని .. దయచేసి పాలిటిక్స్ ఇష్యుని ఫ్యామిలీలు పరంగా రుద్దద్దు అని వాళ్ళ బంధం ఎప్పుడు స్ట్రాంగ్ నే అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news