Newsచనిపోయిన తాత కోసం ఇప్పటికి అలాంటి పని చేస్తున్న తారక్.. అద్ది...

చనిపోయిన తాత కోసం ఇప్పటికి అలాంటి పని చేస్తున్న తారక్.. అద్ది రియల్ నందమూరి వారసత్వం అంటే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ తన తాత మరణించినా ఇంకా ఆయన కోసం అలాంటి పని చేస్తున్నాడా..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతేకాదు ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్ లో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన వార్తలు కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . కాగా ఎన్టీఆర్ కి తన తాతగారు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే తన తాతగారు బతికున్నప్పుడు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజుకి మొదటగా ఆయన దగ్గరికి వెళ్లే ఆశీర్వాదం తీసుకునే వారట. అయితే ఎన్టీఆర్ మరణించాక జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతి బర్తడే నాడు ఆయన ఫోటో వద్దకు వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడట .

అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి తనకు తోచినంత సహాయం కూడా చేస్తారట . మరి ముఖ్యంగా పేదవారికి అన్నం పెట్టమంటూ ఆయన బ్రతికున్నంత వరకు అందరికీ చెప్పారు . అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గర ఉన్న డబ్బుల్లో తన స్తోమత కి తగ్గట్టు ఆయన పుట్టిన రోజు నాడు అన్నదానం చేస్తారట. దట్ ఈజ్ నందమూరి ఫ్యామిలీ అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news