Movies"నా కొడకా" అంటూ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్.. అంత...

“నా కొడకా” అంటూ స్టార్ హీరోకి వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్.. అంత కోపమా..ఎందుకు డార్లింగ్..?

ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. పక్కవాళ్ళ జోలికి పోడు. తన పని తాను చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే అలాంటి ప్రభాస్ కి కోపం తెప్పించి బూతులు తిట్టించుకున్నాడు స్టార్ హీరో . ప్రెసెంట్ ఇదే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రభాస్ కి జాన్ జిగిడి అయిన దోస్త్ ఇండస్ట్రిలో స్టార్ హీరో అన్న విషయం అందరికీ తెలిసిందే .

అయితే చిన్నప్పటినుంచి చాలా సరదాగా మాట్లాడుకొని.. ఆడుకునే.. ఈ ఇద్దరు ఫుడ్ విషయంలో ఓ రేంజ్ లో గొడవ పడేవారట. ఒకరు క్యారియర్ బాక్స్ లు మరొకరు తినేస్తూ చాలా ఫన్నీగా గొడవపడే స్థాయికి వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎదిగిపోయింది . ఈ టైంలోనే ఓ రోజు ప్రభాస్ ని బాగా విసిగించేసాడట ఆ స్టార్ హీరో . దీంతో కోపం పీక్స్ కి వెళ్ళిన ప్రభాస్ నా కొడకా అంటూ టంగ్ స్లిప్ అయ్యాడట.

అయితే ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు – ప్రభాస్ కు పిలిచి మరి వార్నింగ్ ఇచ్చారట . చిన్నప్పుడే అలాంటి పెద్ద తప్పుడు మాటలు నీ నోట రాకూడదు అంటూ బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చిన్నతనంలోనే అంత కోపమా డార్లింగ్ ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news