Movies"అది సెక్స్ కాదు రా.. దారుణమైన రేప్"..పచ్చిగా వివరించిన మెహ్రీన్..ఇంత బోల్డా..!!

“అది సెక్స్ కాదు రా.. దారుణమైన రేప్”..పచ్చిగా వివరించిన మెహ్రీన్..ఇంత బోల్డా..!!

మెహరీన్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. పేరుకు పంజాబీ బ్యూటీనే అయినా చీరకట్టి ..బొట్టుపెట్టి ..గాజులు వేసి తలలో పూలు పడితే అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది . అంత చక్కటి అందం కలిగిన ఈ హీరోయిన్ కు అవకాశాలు వచ్చిన సరే తన నటనను ప్రూవ్ చేసుకోలేకపోయింది ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత తన ఏజ్ కు తగ్గ పాత్రలు సెట్ చేసుకోలేకపోయింది .

ఈ క్రమంలోనే రీసెంట్గా సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్లో కూసింత హాట్ గా కనిపించింది . ఈ సీన్స్ ఇప్పటివరకు ఆమె చేయకపోవడంతో పలువురు ఆమెను ఓ రేంజ్ లో బూతులు తిడుతూ కామెంట్స్ చేశారు . దీనిపై స్పందించిన మెహ్రీన్ ఫుల్ ఫైర్ అయిపోయింది. “ఇది పెళ్లి తర్వాత అతి దారుణమైన రేప్ ని సూచిస్తుంది కానీ, అలాంటి దానిని కూడా కొన్ని మీడియా వర్గాలు సెక్స్ సీన్లుగా వర్ణించడం చూస్తుంటే చాలా చాలా బాధగా ఉంది”.

“అసలు మీకు అక్క చెల్లెలు లేరా..? ఇలాంటి పొజిషన్లో మీ సిస్టర్స్ మీ కూతుర్లు ఉంటే ఇలాగే చేస్తారా..?” అంటూ ఘాటుగా స్పందించింది . వాళ్లకు అలాంటి పరిస్థితి తీసుకోరావద్దు అంటూ నేను ప్రార్థిస్తున్నానని.. తన పోస్టులో పేర్కొంది. దీంతో మెహరీన్ కి సంబంధించిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఏ మాటకు ఆ మాట ఈ సిరీస్లో మెహ్రిన్ టు హోటల్ బోల్డ్ గా నటించడం ఫాన్స్ కు అస్సలు నచ్చలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news