Newsవరుణ్-లావణ్య పెళ్లిలో మరో కాబోయే కొత్త జంట.. ఏం ఎంజాయ్ చేస్తున్నారా...

వరుణ్-లావణ్య పెళ్లిలో మరో కాబోయే కొత్త జంట.. ఏం ఎంజాయ్ చేస్తున్నారా బాబు..!!

కొద్దిగంటలే.. మరికొన్ని గంటల్లో మెగా ఇంటికి కోడలుగా రాబోతుంది లావణ్య త్రిపాఠి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు . దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయిపోయాయి . అంతేకాదు ఇప్పటికే మెగా – అల్లు – కామినేని – లావణ్య త్రిపాఠి కుటుంబం ఇటలీ చేరుకుంది . తమ ప్రేమ పుట్టిన చోటే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన వరుణ్ – లావణ్య .. ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారు .

అయితే ఇక్కడ లావణ్య – వరుణ్ ప్రేమతో పాటు మరో ప్రేమ జంట కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . లావణ్య క్లోజ్ ఫ్రెండ్ మెగా హీరో వైష్ణవ తేజ్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుందట . ఎంతలా అంటే వీళ్లిద్దరూ ఏదో లవర్స్ లా రేపో మాపో పెళ్లి చేసుకోబోయే జంటల మింగిల్ అయిపోయారట .

చాలా సైలెంట్ గా కనిపించే వైష్ణవ్ తేజ్ సైతం ఆ అమ్మాయితో ఎక్కువగా చనువుగా మూవ్ అవుతూ ఉండడంతో త్వరలోనే మెగా ఫ్యామిలీ లో మరో పెళ్లి జరగబోతుంది అని .. ఆ పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ మరోసారి ఇటలీ వెళ్లాల్సి వస్తుందని ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు మెగా అభిమానులు.

ఏది ఏమైనా సరే వరుణ్ లావణ్య పెళ్లి కోసం ఇటలీ వెళ్ళిన వాళ్ళు అలాగే తిరిగి వస్తే బాగుంటుంది.. ఇంకొక కొత్త కపుల్ ని తీసుకురాకుండా ఒక్క జంటతో సరిపెట్టుకుంటే బెటర్ అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news