Moviesఅబ్బబ్బా..ఏం ఊపుతుంది రా సామీ..ఎన్ని సార్లు చూసిన తనివితీరదు(వీడియో)..!!

అబ్బబ్బా..ఏం ఊపుతుంది రా సామీ..ఎన్ని సార్లు చూసిన తనివితీరదు(వీడియో)..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాలామంది అమ్మాయిలు ఎక్కువగా సోషల్ మీడియాని వాడుతున్నారు. మరీ ముఖ్యంగా క్రేజ్ పాపులారిటీ సంపాదించుకోవడం కోసం సోషల్ మీడియాలో రకరకాల ఫొటోస్ వీడియోలు షేర్ చేస్తూ తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు జనాలతో షేర్ చేసుకుంటున్నారు .

కాగా రీసెంట్గా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . బుల్లితెరపై తో పాటు పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన విష్ణు ప్రియ తాజాగా ఓ హాట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది . దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది . జవాన్ చిత్రంలోని రామయ్య వస్తావయ్య సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసింది .

బాడీ లోని పార్ట్స్ ని షేక్ చేస్తూ అబ్బో రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా చాలా బాగా ఊపేసింది . ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఏం ఊపుతున్నవ్ విష్ణు ప్రియ అంటూ బోల్డ్ గా కామెంట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news