Newsఅయ్యయ్యో..ఎంత పని చేసావ్ బన్నీ..స్నేహ కోసం దాన్ని కూడా కత్తిరించేసుకున్నావా..?

అయ్యయ్యో..ఎంత పని చేసావ్ బన్నీ..స్నేహ కోసం దాన్ని కూడా కత్తిరించేసుకున్నావా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు .. కొందరు సినిమాలు చేస్తున్న టైంలోనే.. సదరు హీరోయిన్ తో లవ్ లో పడి పెళ్లి చేసుకొని ..హ్యాపీగా లైఫ్ లో సెటిలై పోతే మరి కొంతమంది తమ లైఫ్ లో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ లో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఆ రెండో కోవాలకే వస్తాడు మన స్టైలిష్ స్టార్ హీరో బన్నీ . అల్లు అర్జున్ ప్రెసెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాకు గాను ఏకంగా నేషనల్ అవార్డు వరించడంతో గ్లోబల్ స్థాయిలో సార్ పేరు మారు మ్రోగిపోతుంది .

ఇలాంటి క్రమంలోనే టాప్ హీరో అయిన బన్నీ స్నేహ రెడ్డి కోసం చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. మనకు తెలిసిందే బన్నీ స్నేహాలది ప్రేమ వివాహం . ఓ పబ్ లో స్నేహాన్ని చూసి ఫిదా అయిపోయిన బన్నీ ఏకంగా ఆమెకు ప్రపోజ్ చేసేసాడు . అయితే కొంత టైం తీసుకున్న స్నేహ అతడికి కొన్ని కండిషన్స్ పెట్టి యాక్సెప్ట్ చేసిందట. వాటిల్లో ఒకటే ఇది . బన్నీ చాలా స్టైలిష్ గా కొత్తగా ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటాడు ,

ఆ టైంలో జుట్టు మొత్తం చింపిరి చింపిరిగా చేసుకొని ఎక్కువగా పెంచుకున్నారు . కానీ స్నేహకు డిగ్నిటీగా ఉండడం అంటే చాలా చాలా ఇష్టమట. అలా చింపిరి జుట్టు వేసుకొని ఉన్న బన్నీని చూసి హెయిర్ కట్ చేయించుకోమని సజెస్ట్ చేసిందట . బన్నీకి ఇష్టం లేకపోయినా సరే స్నేహ అడగడంతో ఆయనకు నచ్చకపోయినా ఆ పని చేశాడట . దీంతో స్నేహ అతగాడిని నమ్మడం స్టార్ట్ చేసింది . ఆ తర్వాత పలు సందర్భాలు బన్నీ పై స్నేహకు ప్రేమ కలిగించేలా చేశాయి. ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులై హ్యాపీగా ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం బన్నీను వ్యంగ్యంగా ట్రోల్ చేస్తున్నారు . భార్య కోసం ఫేవరెట్ హెయిర్ కత్తిరించుకున్నావా? వాట్ ఇస్ దిస్ బన్నీ ..? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news