Moviesబాలయ్య కి కోపం తెప్పించిన కుర్ర హీరోయిన్..తెలిసి తెలిసి అంత పెద్ద...

బాలయ్య కి కోపం తెప్పించిన కుర్ర హీరోయిన్..తెలిసి తెలిసి అంత పెద్ద తప్పు ఎలా చేసింది..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నా బాలయ్యకు ఉన్న క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా హీరోలు తక్కువనే చెప్పాలి . కాగ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోస్ చాలా రేర్ ..అలాంటి లిస్టులో మన బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు . ఎటువంటి సిచువేషన్ అయినా పరిస్థితి అయినా హ్యాండిల్ చేయగలిగే బాలయ్య ..ఫేస్ టు ఫేస్ మాట్లాడి జనాలను మెప్పిస్తాడు. కాగా బాలయ్యకు కూసింత కోపం ఎక్కువ అన సంగతి అందరికీ తెలిసిందే .

అలాగే ప్రేమ కూడా ఎక్కువ. ఇప్పటికే మనం అలాంటి సందర్భాలు ఎన్నో తెరపై చూసాం. రీసెంట్ గానే బాలయ్యకు ఓ యంగ్ బ్యూటీ కోపం తెప్పించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు కృతిశెట్టి. ఎస్ బాలయ్యతో నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ వదులుకోరు. అది ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ ఇవ్వడానికి వచ్చిన హీరోయిన్ అయితే అసలు వదులుకోదు .కృతిశెట్టి కెరియర్ ఎలా ఉందో మనకు తెలిసిందే..

ఇప్పుడు అవకాశం వస్తే అదే మహా ప్రసాదంలా స్వీకరించాలి . అయితే కృతి శెట్టి బాలయ్య సినిమాలో కూతురు రోల్ వస్తే రిజెక్ట్ చేసిన న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరోసారి కృతిశెట్టి అదే తప్పు చేసినట్లు తెలుస్తుంది . బాలయ్య-బాబీ సినిమాలో కూడా కృటిశెట్టికి స్పెషల్ క్యారెక్టర్ ఆఫర్ చేశారట డైరెక్టర్ . బాలయ్యకు సిస్టర్ పాత్ర కోసం అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే ఆమె అలాంటి పాత్ర చేయను అంటూ తెగ్గేసి చెప్పిందట. దీంతో రెండో సారి బాలయ్య ఆఫర్ రిజెక్ట్ చేసి ఆయన కోపానికి గురైంది హీరోయిన్ కృతి శెట్టి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news