Moviesవర్మనే ఇంప్రెస్ చేసిన ఈ సె** ఫిగర్ ఎవరో తెలుసా.. అమ్మాయి...

వర్మనే ఇంప్రెస్ చేసిన ఈ సె** ఫిగర్ ఎవరో తెలుసా.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రామ్ గోపాల్ వర్మ పూర్తిగా చెడ్డవాడా..? అంటే కాదు పూర్తిగా మంచివాడా..? అంటే కాదు ఏమో ఆయన మంచి వాడో ..చెడ్డవాడో.. ఆ దేవుడికి తెలియాలి.. కానీ రాంగోపాల్ వర్మ ని ఇష్టపడే జనాలు కంటే బూతులు తిట్టే జనాలు ఎక్కువ.. బూతులు తిట్టే జనాలు కూడా ఆయనను లైక్ చేస్తూ ఉంటారు ..ఆయన మాట్లాడే మాటలు చాలామందికి నచ్చుతూ ఉంటాయి . ఆయన వెళ్లే రూట్ కూడా నచ్చుతుంది.. కానీ కొన్నిసార్లు అమ్మాయిలు విషయంలో ఆయన చేసే పద్ధతులు అస్సలు బాగోవు ..హీరోయిన్స్ విషయంలో చాలా చాలా ఫ్రీగా ఉండే రాంగోపాల్ వర్మ అందంగా ఉన్న ప్రతి అమ్మాయిని వాడుకోవడానికి చూస్తూ ఉంటాడు ..అదేనండి సినిమాల పరంగా..

కాగా ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లిన రాంగోపాల్ వర్మ రీసెంట్గా అందాల ముద్దుగుమ్మపై కన్ను ఏశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి రాంగోపాల్ వర్మ కంట్లో పడింది . నిన్న వర్మ ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో ని షేర్ చేశారు. దీంతో ఈ అమ్మాయి ఎవరు అంటూ చెప్పాల్సిందిగా అభిమానులు ఆయనను కోరారు. ఈ ఫోటోలో ని అమ్మాయి చీర కట్టుకొని చాలా ట్రెండీగా సెక్సీగా కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

అంతేకాదు రాంగోపాల్ వర్మ చెప్పకపోతే మేమే కనుక్కోలేమా..? అంటూ ఎట్టకేలకు ఆ అమ్మడు ఇన్స్టా ఐడిని ట్రేస్ అవుట్ చేశారు . ఆమె పేరు శ్రీలక్ష్మి అంటూ ఫైండ్ అవుట్ చేశారు.
అంతేకాదు “హే శ్రీలక్ష్మి నీకు కనుక నటనలో ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయి అంటూ చెప్పుకొచ్చాడు”. ” చాలామంది శారీ మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అని అంటూ ఉంటారు ..నాకు దానిపై నమ్మకం లేదు ..కానీ నీ వీడియో చూశాక చాలా ఇంప్రెస్ అయ్యాను.. సారీ మీద ఒక షార్ట్ ఫిలిం తీయాలని ఆశగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. దీంతో శ్రీ లక్ష్మీ అనే అమ్మాయి పేరు వైరల్ గా మారింది. ఈమె మలయాళ బ్యూటీ అంటూ తెలుస్తుంది . కచ్చితంగా ఆమె ఒప్పుకుంటే నెక్స్ట్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news