Moviesపెళ్లి చేసుకోబోతున్న రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి.. అమ్మాయి...

పెళ్లి చేసుకోబోతున్న రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి.. అమ్మాయి ఎవరో తెలుసా..పెద్ద ఫిగరే..!!

ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమాల కన్నా పక్క భాష సినిమాలో ఎక్కువగా లైక్ చేస్తున్నారు తెలుగు జనాలు . కన్నడ – తమిళ్ – హిందీలో డబ్ అయిన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు మన తెలుగు జనాలు. అలాంటి ఓ సినిమానే సప్త సాగర దాచే ఎల్లో . కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ఈ సినిమాలో హీరోగా నటించారు . ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ,

కాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసింది . ఈ సినిమాలో రక్షిత్ శెట్టి కి జోడిగా రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో నటించగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు హేమంత్ ఏం రావు దర్శకత్వం వహించారు . సినిమా ప్రమోషన్స్ లో భాగంగ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ ప్రియురాలు రష్మిక మందన పై రియాక్ట్ అయ్యారు .

హోస్ట్ .. మీరు ఇంకా రష్మిక తో టచ్ లో ఉన్నారా ..? అంటే ఎస్ అంటూ ఆన్సర్ ఇచ్చారు . అంతేకాదు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా..? అన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ సిగ్గుపడుతూ త్వరలోనే పెళ్లి ఉంటుంది అంటూ ఆన్సర్ ఇచ్చాడు . ఆ అమ్మాయి వివరాలు కూడా త్వరలో చెప్పనున్నట్లు ఓపెన్ గా చెప్పుకొచ్చారు . దీంతో రక్షిత్ శెట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ . అంతేకాదు రష్మికకు మించిన హాట్ ఫిగర్ అయి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news