Moviesప్రెగ్నెన్సీ దాచి ఛండలమైన పని చేసిన సావిత్రి.. అది తెలిసి పనిష్మెంట్...

ప్రెగ్నెన్సీ దాచి ఛండలమైన పని చేసిన సావిత్రి.. అది తెలిసి పనిష్మెంట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది సావిత్రి . అలాంటి చెరగని స్థానాన్ని ఇండస్ట్రీలో తనపై వేసుకున్న మహానటి సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ అభిమానులు ఇంకా ఆమెని ఫేవరెట్ హీరోయిన్గా భావిస్తున్నారు. అయితే చాలా రోజులు సావిత్రి ఒక విషయాన్ని దాచి ఉంచలేకపోయారు . అదే ప్రెగ్నెన్సీ . వాస్తవానికి ప్రెగ్నెన్సీ రాకుండా చేసేందుకు మందులు తీసుకున్నారని ప్రచారం కూడా అప్పుడు జరిగింది.

ఈ కారణంగానే అనారోగ్యానికి గురయ్యారట . అయితే భర్త ఒత్తిడి మీదకే ఆమె ప్రెగ్నెంట్ అయింది అంటూ కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి . అప్పటికే కొన్ని సినిమాల్లో నటిస్తున్న సావిత్రి ప్రెగ్నెంట్ విషయాన్ని దాచిపెట్టి మరి ఓ సినిమాలో నటించి దానికి గాను పనిష్మెంట్ కూడా అనుభవించింది. అప్పటి దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి రెండు సినిమాల నుంచి సావిత్రిని తొలగించారు అన్న వార్తలు అప్పట్లో వినిపించాయి .

అంతేకాదు ఈ విషయం చాలా రోజులు బయటకు రానే రానివ్వకుండా చేసేసింది సావిత్రి. నాటి ఆ సంఘటనను గుమ్మడి రాసుకున్న పుస్తకంలో పేర్కొనడం ఆ వార్తను ఇప్పుడు ట్రెండ్ చేస్తూ ఉండడం జనాలు గమనార్హం. కే.వి.రెడ్డి గారికి మహా భయం.. షూటింగ్ సమయంలో ఏదైనా జరిగితే ఆ సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుందని ..సంస్థ రేపిటిషన్ పూర్తిగా చెడిపోతుందని ఎక్కువగా నమ్ముతుంటారు. అందుకే తన వల్ల తన సంస్థ వల్ల ఎవరికి ఏ హీరోయిన్ కి కీడు హాని చేయకూడదని భావిస్తూ ఉంటారు . ఇలాంటి క్రమంలోనే ఆయన సావిత్రి విషయంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news