Moviesత్రివిక్రమ్ తో అలా చేస్తే..కెరీర్ సంకనాకిపోవాల్సిందే..నెక్స్ట్ ఆ హీరోయినే..!!

త్రివిక్రమ్ తో అలా చేస్తే..కెరీర్ సంకనాకిపోవాల్సిందే..నెక్స్ట్ ఆ హీరోయినే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో వర్క్ చేసిన హీరోయిన్స్ లైఫ్ డమాల్ అంటూ పడిపోతాయా..? అంటే ఇప్పటివరకు ట్రాక్ రికార్డు చూస్తే అదే కరెక్ట్ అంటున్నారు. మొదటగా ఇలియానా ..అప్పట్లో త్రివిక్రమ్ ఇలియానాను ఏ రేంజ్ లో వాడేసారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడు ఇలియానా ఎందుకు పనికిరాదు అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా పక్కన పెట్టేసింది.

ఆ తర్వాత సమంత.. సమంత – త్రివిక్రమ్ చాలా తక్కువ టైంలోనే క్లోజ్ అయిపోయారు. ఆమెతో సినిమాల్లో చేసి హిట్ కూడా అందుకున్నారు . అయితే సమంత తర్వాత సినిమాలు చేస్తున్నా కానీ హిట్ ట్రాక్ ఎక్కడం లేదు . ఆ తర్వాత పూజ హెగ్డే టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే కు త్రివిక్రమ్ కు మధ్య ఫ్రెండ్షిప్ కి మించిన రిలేషన్షిప్ ఉంది అంటూ ప్రచారం జరిగింది .

అంతేకాదు వరుసగా ఆమెకు ఆఫర్లు ఇచ్చి స్టార్ హీరోయిన్గా మార్చాడు త్రివిక్రమ్ . అయితే ఇప్పుడు పూజ హెగ్డే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కేవలం వీళ్లే కాదు పార్వతి మెంటన్.. ప్రణీత సుభాష్ ఇలాంటి హీరోయిన్స్ కూడా తన సినిమాలో లైఫ్ ఇచ్చి రియల్ లైఫ్ లో లైఫ్ లేకుండా చేసేశాడు త్రివిక్రమ్ అంటూ ఫ్యాన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . అదే నిజమైతే తర్వాత ఆ లిస్టులోకి వచ్చేది సంయుక్త మీనన్ నే అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు . ప్రెసెంట్ ఇండస్ట్రీలో సంయుక్తమీనన్ టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news