Movies"దేవర"లో ఎన్టీఆర్ కి తల్లిగా నటిస్తుంది ఎవరో తెలుసా..? సగం సినిమా...

“దేవర”లో ఎన్టీఆర్ కి తల్లిగా నటిస్తుంది ఎవరో తెలుసా..? సగం సినిమా హిట్ అయ్యిపోయింది పో కొరటాల..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర . ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలో నటిస్తున్నాడు . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా ద్వారానే తన చెల్లి ఖుషికపూర్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఓ ప్రచారం ఊపొందుకుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే దేవర సినిమా ఎక్స్పెక్టేషన్స్ హై గా పెంచేస్తూ దేవర సినిమాలో ఎన్టీఆర్ కి తల్లి పాత్ర పోషించే హీరోయిన్ పేరు నెట్టింట వైరల్ గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. .రీసెంట్గా జవాన్ సినిమాలో నటించి క్రేజీ గుర్తింపు సంపాదించుకున్న ప్రియమణి . గతంలో ప్రియమణి ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో కలిసి నటించారు .

మరి అదే హీరోయిన్ ని ఈ సినిమాలో ఆయనకు తల్లిగా చూపించడం నిజంగా కొరటాల బిగ్ రిస్క్ చేస్తున్నారని చెప్పాలి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రకు తల్లిగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news