Moviesనాగార్జున చేసిన తప్పు..విషం తాగిన స్టార్ హీరోయిన్ ఏవరో తెలుసా..?

నాగార్జున చేసిన తప్పు..విషం తాగిన స్టార్ హీరోయిన్ ఏవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు . నాగార్జున కు టబు కు మధ్య ఏదో ఎఫైర్ ఉంది అని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అప్పటికే నాగ్ కి పెళ్లి అయిపోయింది..బిడ్డలు కూడా ఉన్నారు. అయిన ఆయన ఆమెతో చనువుగా ఉన్నారు. అదే ఆయన చేసిన తప్పు.

ఆ టైం లోనే ఓ హీరోయిన్ నాగార్జున కోసం విషం తాగింది అన్న వార్తలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి . ఆ హీరోయిన్ వారెవరో కాదు టబు. నిజానికి టబుకి నాగార్జున అంటే చాలా చాలా ఇష్టమట . ఇప్పటి ఆయన అడిగినా సరే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .అంత జెన్యూన్ గా ప్రేమించింది నాగార్జునను టబు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే నాగార్జునపై ఉండే ఇష్టంతో టబు విషం తాగింది అన్న న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది, అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నాగార్జున – టబు ఎంత హాట్ గా నటించి మెప్పించారో మనకు తెలిసిందే. ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో నాగార్జున కోసం టబు విషం తాగాలనుకుంటుంది .

ఆ టైంలో టబు రక్తంతో కూడిన వాంధింగ్స్ కూడా చేసుకుంటుంది . దీంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురైపోతారు . అయితే అది నటన అని తెలిసిన సరే నిజంగా నాగార్జున చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయాడట. నిజంగానే ఏడుస్తూ ఇలాంటి సీన్ ఎలా చేయిస్తారండి మీరు..? అంటూ కృష్ణవంశీ పై ఫైర్ అయిపోయారట. అంత సహజ సిద్ధంగా టబు నటించింది..కాదు కాదు జీవించింది అని చెప్పాలి. ఆమె నాగార్జునని అంత ఘాటుగా ప్రేమిస్తుంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news