Moviesఓ మై గాడ్: అనుష్క కూడా ఆ పార్ట్ కు సర్జరీ...

ఓ మై గాడ్: అనుష్క కూడా ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి .. తన పర్సనల్ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా..? అంటే అవునని అంటున్నారు జనాలు. మనకు తెలిసిందే అందం కోసం హీరోయిన్స్ రకరకాల సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు.. మరీ ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో అయితే అస్సలు చెప్పనవసరం లేదు . ఏ ముద్దుగుమ్మ ఏ పార్ట్ కి సర్జరీ చేయించుకుంటుందో అసలు మేటర్ బయటికి రాకుండా సర్జరీలు కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటారు .

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ తమ ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజింగ్ పార్ట్స్ కు సర్జరీ చేయించుకున్నారు అన్న విషయాలు వైరల్ అయ్యాయి. కాగ రీసెంట్గా టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ దక్కించుకున్న అనుష్క శెట్టి సైతం తన నోస్ కి సర్జరీ చేయించుకుంది అన్న విషయం వైరల్ గా మారింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అనుష్క శెట్టి నోస్ ..ఆ తర్వాత అనుష్క శెట్టి నోస్ చాలా మారిందని.. ఈ క్రమంలోనే ఆమె అవకాశాల కోసం కరెక్ట్ షేప్ లో పెట్టుకొని పెట్టుకోవడానికి సర్జరీ చేయించుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయి .

ఒకానొక టైంలో అనుష్క శెట్టి వరుస ఫ్లాప్స్ చవి చూసింది . ఈ క్రమంలోనే అనుష్క శెట్టి తన ముక్కు బాగోలేని కారణంగా సర్జరీ చేయించుకుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు అనుష్క శెట్టి తన సర్జరీ న్యూస్ ఎక్కడ బయటపడకుండా జాగ్రత్త పడిందట . అందుకే ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news