Moviesసెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణికి ఇన్ని ఆఫర్స్ ఎలా వస్తున్నాయో తెలుసా..?...

సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణికి ఇన్ని ఆఫర్స్ ఎలా వస్తున్నాయో తెలుసా..? అది మ్యాటర్..అందుకే హిట్లు కొడుతుంది..!!

జనరల్ గా చాలామంది హీరోయిన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోయిన్స్ గా చేసి గ్లామర్ డాల్ గా మెప్పించి.. కొన్ని కారణాల చేత లేదా కొన్ని పర్సనల్ విషయాల కారణంగా ఇండస్ట్రీకి బ్రేక్ వేసి.. ఆ తర్వాత మళ్లీ సినిమాలపై ఉండే మోజు తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు .. ఇప్పటికే ఇలా చాలామంది నటీనటులు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారు.. కొంతమంది ఫ్లాప్ కూడా అయ్యారు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న ప్రియమణి ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా తక్కువ టైమ్ లోనే హీరోయిన్గా వెలిగింది అని చెప్పాలి .

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రియమణి పర్సనల్ లైఫ్ లో తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ కారణంగా ఇండస్ట్రీకి కొన్నాళ్లపాటు దూరమైంది . ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది . ఇప్పటివరకు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో టచ్ చేసిన ప్రతి క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. జవాన్ సినిమాలో ప్రియమణి క్యారెక్టర్ ఎంత హైలెట్ అయిందో మనకు తెలిసిందే.

అయితే ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇలాంటి అవకాశాలు అందుకోవడానికి మెయిన్ రీసన్ ఆమె కాంప్రమైజ్ అవుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రియమణి ఒకప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు తన నటన రోల్ విషయంలో చాలా కండిషన్స్ పెట్టేదట . అందుకే మంచి మంచి ఆఫర్స్ మిస్ చేసుకునిందని ..సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆ తప్పు చేయడం లేదని .. డైరెక్టర్ చెప్పిన వాటికి కాంప్రమైజ్ అవుతూ అలాంటి క్యారెక్టర్స్ ని ఇలాంటి క్యారెక్టర్స్ అని కాకుండా నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను చూస్ చేసుకొని కొన్ని కొన్ని సార్లు రెమ్యూనరేషన్ విషయంలో అడ్జస్ట్ అవుతుందని ..ఆకారణంగా ఆమెకు ఇన్ని అవకాశాలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో చేయలేనిది సెకండ్ ఇన్నింగ్స్ లో చేసి చూపించి సాధిస్తుంది ప్రియమణి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news