Movies"అలా అయితే సినిమాలే చేయను".. కొత్త కండీషన్ తో ...

“అలా అయితే సినిమాలే చేయను”.. కొత్త కండీషన్ తో డైరెక్టర్స్ కు కోపం తెప్పిస్తున్న వైష్ణవి చైతన్య..!?

బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన వైష్ణవి చైతన్యకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా వైష్ణవి చైతన్య నటనకు ఫిదా అయిపోయారు . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – రామ్ పోతినేని – అల్లు అర్జున్ ఇలా ఎంతోమంది ఆమె నటనను అప్రిషియేట్ చేశారు .

ఈ క్రమంలోనే వరుస అవకాశాలు వస్తున్న ఆమె ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. వైష్ణవి చైతన్య తన వద్దకు వస్తున్న డైరెక్టర్ ల కు క్రేజీ కండిషన్స్ పెడుతుందట . అంతేకాదు బేబీ సినిమా కోసం 30 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఏకంగా తన రెండో సినిమాకి కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందట .

అంతేనా తన వద్దకు వచ్చిన డైరెక్టర్ లకు కొత్త కండీషన్స్ పెడుతుందట. ఈ సినిమా అసలు హిట్ అయింది వైష్ణవి చైతన్యలోని బోల్డ్ యాంగిల్ వల్ల ..మరి అలాంటి యాంగిల్ చూసి వచ్చిన డైరెక్టర్ లకు అలాంటి సీన్స్ చేయను అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా.. దీంతో వైష్ణవి చైతన్య బిహేవియర్ కు డైరెక్టర్స్ కు కోపం వచ్చి వెళ్ళిపోతున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news