Moviesచాలా రేర్ భ‌యంక‌ర‌మైన వ్యాధితో బాధపడుతున్న శృతి హాస‌న్‌.. అభిమానులు త్వరలోనే...

చాలా రేర్ భ‌యంక‌ర‌మైన వ్యాధితో బాధపడుతున్న శృతి హాస‌న్‌.. అభిమానులు త్వరలోనే బ్యాడ్ న్యూస్ వినక తప్పదా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా విచిత్రమైన రోగాల బారిన పడుతున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సంగతి తెలిసిందే . ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్స్ డైరెక్టర్స్ కొందరు హీరోలు కూడా విచిత్ర విచిత్రమైన రోగాలకు గురయ్యారు. రీసెంట్గా అలాంటిఓ అర్థం కాని రోగానికి గురైంది ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో కూతురు హీరోయిన్ శృతిహాసన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

కమల్ హాసన్ కూతురిగా పాపులారిటీ సంపాదించుకున్న శృతిహాసన్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ రేంజలో సినిమాలు చేస్తూ తన పేరుని పాన్ వరల్డ్ స్థాయిలో మారుమ్రోగి పోయేలా చేసుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ ప్రజెంట్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే శృతిహాసన్ గురించి ఒక భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది .

శృతిహాసన్ కి చాలా రేర్ డిసీస్ ఒకటి అటాక్ అయిందట . చాలా తక్కువ సమయంలోనే కోపం వచ్చేస్తూ ఉండడం ఒళ్లంతా చెమటలు పట్టడం.. టెంపర్ లాస్ అయిపోవడం .. ఓపికగా అస్సలు మాట్లాడదట. అంతేకాదు ఆ సెకండ శృతిహాసన్ ఏం చేస్తుందో కూడా ఆమెకే తెలియదట. దీనివల్ల శృతిహాసన్ కి మానసిక శాంతి కరువవుతుందట . అంతేకాదు చిన్న ఏజ్ లోనే ఇలాంటి వ్యాధి శృతిహాసన్ కి రావడం ఆమెఎక్కువగా స్ట్రెస్ కి గురవడమే అంటూ తెలుస్తుంది.

అయితే ఈ వ్యాధి నుంచి బయట పడాలంటే ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎక్సర్సైజెస్.. యోగ.. వాకింగ్ ఇలాంటివి చేస్తే సరిపోతుందట. అందుకే శృతిహాసన్ ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఎక్కువగా మ్యూజిక్ వింటుందట. అట ఖాళీ సమయం దొరికితే చాలు శృతిహాసన్ మ్యూజిక్ వింటూ తన స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుందట . కాగా శృతి డ్యూడిల్ శృతిహాసన్ తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే . అంతకముందు శృతిహాసన్ చాలామందితో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పింది . అయితే పలువురు జనాలు సంతాను హజారికా తో కూడా శృతిహాసన్ అదేవిధంగా బ్రేకప్ చెప్పుకుంటుందని పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రేపో మాపో ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినక తప్పదు అని ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news