Moviesమహేశ్ ఫ్యాన్స్ కి ఆయన అంటే ఇంత పిచ్చా..బర్త డే రోజున...

మహేశ్ ఫ్యాన్స్ కి ఆయన అంటే ఇంత పిచ్చా..బర్త డే రోజున ఏకంగా నక్షత్రానే కొనేసారుగా..!!

నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు పుట్టినరోజు . ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో.. ఆయన ఇంటి వద్ద అభిమానులు నానా హంగామ చేస్తున్నారు . అర్ధరాత్రి నుంచి కేక్ కట్ చేస్తూ హ్యాపీ బర్త డే అంటూ మహేష్ బాబు అంటూ నినాదాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డ డే మహేష్ అన్న హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది . మరీ ముఖ్యంగా మహేష్ అభిమానులు ఆయనపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఏకంగా అంతరిక్షంలో నక్షత్రాన్ని రిజిస్టర్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు పేరు పై ఆయన అభిమానులు ఏకంగా అంతరిక్షంలో నక్షత్రాన్ని రిజిస్ట్రేషన్ చేశారు .

దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆయన పై అభిమానాని ఫ్యాన్స్ ఈ విధంగా తెలియజేశారు. ఆ హీరో పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన నక్షత్రము యొక్క సర్టిఫికెట్ కూడా పొందారు . ఈ సర్టిఫికెట్ లో ఆ నక్షత్రం వివరాలు ఉన్నాయి , సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ సంస్థ ఈమెరకు సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. ‘RA: 12h 33m 29s DEC: +69deg 47’ 17.6” కోఆర్డినేట్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ నక్షత్రానికి ఆయన పేరుని రిజిస్టర్ చేశారుమహేష్ బాబు క్రేజ్ అంతరిక్షానికి చేరింది అంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news