Moviesమహేష్‌కు ప‌వ‌న్‌ వెరీ వెరీ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌..!

మహేష్‌కు ప‌వ‌న్‌ వెరీ వెరీ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్‌..!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా కలిసిన సందర్భాలు తక్కువే అయినా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఇటీవ‌ల ప‌వ‌న్ వారాహి మీటింగ్‌లో కూడా టాలీవుడ్‌లో అంద‌రూ హీరోల పేర్లు ప్ర‌స్తావిస్తూ మ‌హేష్‌బాబు పేరు కూడా ప్ర‌స్తావ‌న‌కు తీసుకువ‌చ్చారు. మ‌హేష్ సినిమాలు తాను చూస్తాన‌ని.. మ‌హేష్ అంటే ఇష్టం అని కూడా చెప్పారు.

ఈ రోజు మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చాలా డిఫ‌రెంట్‌గా తన‌దైన స్టైల్లో ప‌వ‌న్ బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ తమ అభిమాన హీరో బ‌ర్త్ డేకు విషెస్ ని చెప్పడం మ‌హేష్ ఫ్యాన్స్ లో కూడా స‌రికొత్త ఉత్సాహం ఇచ్చింది. జ‌నసేన పార్టీ ట్వీట్ట‌ర్ హ్యాండిల్స్ నుంచి ప‌వ‌న్ మ‌హేష్ కు చెప్పిన బ‌ర్త్ డే విషెస్ య‌ధావిధిగా ఇలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news