Moviesచెప్పు తీసి కొట్టిన పెద్దగా పట్టించుకోని శ్రీలీల.. ఆ ఒక్క మాట...

చెప్పు తీసి కొట్టిన పెద్దగా పట్టించుకోని శ్రీలీల.. ఆ ఒక్క మాట అంటే మాత్రం అంత కోపం వస్తుందా..? పాపకు ఫీలింగ్స్ ఎక్కువే..!!

వామ్మో ..ఇది విన్న శ్రీలీల అభిమానులు ఎవరైనా సరే ఆమెతో చాలా జాగ్రత్తగా ఉంటారు . ఆమెను చచ్చిన సరే ఇలాంటి పేరుతో అసలు పిలవరు. ప్రసెంట్ శ్రీలీలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కన్నడ బ్యూటీనే అయినా తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటి.. ఇప్పుడు మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తుంది.

ఈ క్రమంలోనే శ్రీలీలకు సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే ట్రెండింగా మారిపోతుంది. ప్రసెంట్ కన్నడ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీంతో ఆమెకు తెలుగులో కూడా పాపులారిటీ ఉండడంతో ఆ న్యూస్ తెలుగు మీడియాలో సైతం ట్రెండ్ అవుతుంది . ఆమెను ఎవ్వరు ఏమన్నా కూడా..రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేసిన కూడా.. చాలా సైలెంట్ గా ఉంటుందట.

అంతేకాదు ఆఖరికి తనని కొట్టిన కూడా శ్రీలీల పెద్దగా పట్టించుకోదట . వాళ్ళ కర్మ వాళ్లది అంటూ వదిలేస్తుందట. కానీ ఆమెను పొట్టి పిల్ల.. పొట్టి అమ్మాయి.. హైట్ తక్కువ అంటూ ఎవరైనా కామెంట్ చేసినా.. పిలిచిన మాత్రం కోపం ఓ రేంజ్ లో వచ్చేస్తుందట . అంతేకాదు తిట్టడమే కాదు కుదిరితే నాలుగు దెబ్బలు కూడా వేస్తుందట . ఈ విషయం ఇండస్ట్రీలో ప్రజెంట్ వైరల్ గా మారింది . దీంతో శ్రీలీ లతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబోయ్ అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news