Moviesఏంటి..కార్తి-మ‌హేష్ ల మ‌ధ్య ఇంత ద‌గ్గ‌రి రిలేష‌న్ ఉందా.. ఎవ‌రికీ తెలియ‌ని...

ఏంటి..కార్తి-మ‌హేష్ ల మ‌ధ్య ఇంత ద‌గ్గ‌రి రిలేష‌న్ ఉందా.. ఎవ‌రికీ తెలియ‌ని టాప్ సీక్రెట్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో బంధువులైన స్టార్స్ ఎంతోమంది ఉన్నారు . ఇండస్ట్రీలోకి వచ్చాక బంధువులైన స్టార్స్ మరి కొంతమంది ఉన్నారు. కానీ ఎటువంటి రక్తసంబంధం లేకపోయినా సరే బంధువులు లా ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకునే స్టార్స్ కొంతమంది ఉన్నారు . ఆ లిస్ట్ లోకే వస్తారు టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు. టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న కార్తి.. వీళ్లిద్దరూ జాన్ జిగిడి దోస్తులనే సంగతి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు .

ఏ స్టేజ్ ఫంక్షన్ లోనూ ఈవెంట్ లోను వీళ్ళు కలిసి పాల్గొన్న సందర్భాల్లో లేవు . కానీ వీళ్ళకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణ ఆయన మొదటి భార్య ఇందిరా దేవికి రెండో సంతానం గా పుట్టాడు మహేశ్ బాబు . 1975లో సరిగ్గా ఇదే రోజున మహేష్ బాబు చెన్నైలో జన్మించారు . ఆయన బాల్యం మొత్తం కూడా చెన్నైలోనే జరిగింది .

కరెక్ట్ గా మహేష్ బాబు ఏ స్కూల్లో అయితే చదువుకున్నారో అదే స్కూల్లో చదువుకున్నాడు.. కార్తీక్ – మహేశ్ ఇద్దరు క్లాస్మేట్స్.. అలా వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది . కానీ వీళ్ళు ఏ ఫంక్షన్ లోనూ స్నేహితులమని చెప్పుకోలేదు . అంతేకాదు పర్సనల్ గా పుట్టిన రోజు నాడు పెళ్లిరోజు నాడు ఏదైనా అకేషన్ నాడు మాత్రం విష్ చేసుకుంటూనే ఉంటారు. కానీ పైకి మాత్రం సదాసీదా హీరోల చాలా సింపుల్ లుక్స్ లో నేర్పిస్తూ ఉంటారు . ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే.. ఎంత కోట్ల ఆస్తి ఉన్నా సరే పైకి చాలా సింపుల్ అండ్ స్టైలిష్ గా కనపడడమే . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా కార్తీక్ కోలీవుడ్లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news