Movies"కిస్" కోసం నీహారిక కష్టాలు..ముద్దు కోసం మెగా డాటర్ పరితపిస్తుందా..? లెటేస్ట్...

“కిస్” కోసం నీహారిక కష్టాలు..ముద్దు కోసం మెగా డాటర్ పరితపిస్తుందా..? లెటేస్ట్ వీడియో వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్యత విడాకులు తీసుకున్నప్పటినుంచి నిహారికను ఆడేసుకుంటున్నారు జనాలు . అయితే అలాంటివి ఏమాత్రం పట్టించుకోని నిహారిక హ్యాపీగా తన వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోని ఆమె సోషల్ మీడియా ద్వారా తన వెకేషన్ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో పిక్స్ రూపంలో అభిమానులకు తెలియజేస్తుంది .

రీసెంట్ గా ఇన్ స్టా ద్వారా ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది నీహారిక . వెకేషన్ ఫోటోలు పంచుకుంటూ నే అందులో కొన్ని ఫన్నీ వీడియో క్లిప్స్ ను షేర్ చేసింది . ఈ ఫొటోస్ లో నిహారిక చాలా క్యూట్గా ..అట్రాక్టివ్ గా కనిపించింది . చిలిపి పనులతో కవ్విస్తూ దిగిన ఫొటోస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలోనే నిహారిక పూర్తిగా నాటి ఫోజెస్ ఇచ్చింది.

కాగా వీటిల్లో ఒక ఫోటో వైరల్ గా మారింది . ఈ ఫోటోలో నిహారిక ముద్దు పెడుతున్నట్లు కనిపిస్తుంది . హెడ్సెట్ పెట్టుకొని చాలా క్యూట్ ముద్దు పెడుతున్న ఫోజ్ ఇచ్చిన నిహారిక ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది . అయితే కావాలని కొందరు ఆకతాయిలు ఈ ఫోటోని వీడియోలను ట్రోల్ చేస్తున్నారు. నిహారిక ముద్దు కోసం పరితపిస్తుంది..? ఈమధ్య భర్త పక్కన లేడుగా అంటుంటే .. మరికొందరు కిస్సులు ఇచ్చే వాళ్ళు లేకనే ఫారం టూర్లు వేస్తున్నావా ..? అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు .దీంతో మరోసారి నిహారిక పేరు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news