Movies"హగ్ చేసుకుని..అక్కడ చేతులు పెట్టి..ప్రైవేట్ పార్ట్ ని పిసికేసాడు".. స్టార్ డైరెక్టర్...

“హగ్ చేసుకుని..అక్కడ చేతులు పెట్టి..ప్రైవేట్ పార్ట్ ని పిసికేసాడు”.. స్టార్ డైరెక్టర్ గుట్టు బయటపెట్టిన కంగనా..!!

బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంత మంది బ్యూటీలు ఉన్నా సరే .. కంగనా పేరు చెప్తే కొందరు జనాలు భయపడిపోతారు.. మరికొందరు జనాలు తిట్టుకుంటారు.. మరికొందరు జనాలు ఆమెను ఓ దెయ్యం లా అభివర్ణిస్తూ ఉంటారు . దానికి కారణం ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉండడమే అంటూ తెలుస్తుంది . కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేస్తున్నాయి .

ఇటీవల సల్మాన్ ఖాన్ – రణబీర్ కపూర్ – షారుక్ లాంటి స్టార్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి బాగా వైరల్ అయిన కంగనా తాజాగా బాలీవుడ్ దర్శకుడు వికాస్ పై సంచలన ఆరోపణలు చేసింది . ఈ క్రమంలోనే ” ‘క్వీన్’ చిత్రం చేస్తున్నప్పుడు ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ..”బాలీవుడ్ దర్శకుడు వికాస్ క్వీన్ చిత్రం చేస్తున్నప్పుడు నన్ను హగ్ చేసుకుని నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు . నా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసి తాకరాని చోట తాకాడు. అంతేకాదు అతని నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించిన అతడు వదలనే వదల్లేదు .. అప్పటికే ఆయనకు పెళ్లయింది.. కానీ అతను ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు”.

” వేరే స్త్రీలతో అఫైర్స్ పెట్టుకునే వాడు అని కూడా నాతో కొంతమంది హీరోయిన్స్ చెప్పేవారు.. కానీ నేను నాతో కూడా అలా ఉండాలి అనుకున్నాను.. కానీ నేను అందుకు అంగీకరించలేదు . ఈ కారణంగానే నాతో సినిమాలు తీయ్యానని.. నాతో సినిమాలు తీయొద్దు అని అందరికీ చెప్తున్నాడు ..అయినా కూడా నేను ఆ దర్శకుడికి లొంగట్లేదు ..నేను ఒప్పుకోకపోయేసరికి షూటింగ్ పేరున నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు “అంటూ చెప్పుకొచ్చింది . ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news