Moviesబ్రేకింగ్: ప్రభాస్ అభిమానులకు గుండెలు బద్ధలైయ్యే న్యూస్ ఇది .. ఎలా...

బ్రేకింగ్: ప్రభాస్ అభిమానులకు గుండెలు బద్ధలైయ్యే న్యూస్ ఇది .. ఎలా తట్టుకుంటారో ఫ్యాన్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రిలో రెబల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. ప్రెసెంట్ ఎలా సినిమాలకు కమిటీ అయ్యి దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాహుబలి సినిమా తర్వాత తన స్థాయిని పాన్ ఇండియా రేంజ్ లో మార్చుకున్న ప్రభాస్ ఇప్పుడు ఏ సినిమా చేస్తున్న కూడా పాన్ ఇండియా లెవల్ లోనే ఉండేలా ప్లాన్ చూసుకుంటున్నాడు . రీసెంట్గా నటించిన ఆది పురుష్ టాక్ పరంగా ఫ్లాప్ అయినా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది.

కాగా ప్రెసెంట్ ఆయన నటించిన ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్స్ సల్లార్ , ప్రాజెక్టు కె రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి . అంతేకాకుండా ప్రభాస్ తర్వాత నటించే ప్రాజెక్టు ల పై కూడా ఫోకస్ చేస్తున్నాడు. అయితే వరుసగా బడా ప్రాజెక్ట్స్ ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉండడంతో ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో అభిమానులకి బ్యాడ్ న్యూస్ విడిపించాడు ప్రభాస్ . ప్రభాస్ కి మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండడంతో సర్జరీ కోసం ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారట .

అందుకే సుదీర్ఘంగా సినిమాలకు బ్రేక్ చెప్పి మరి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యారట . రాధే శ్యామ్ సినిమా షూట్ టైంలో ప్రభాస్ మోకాళ్ళకి దెబ్బ తగిలింది. అప్పటినుంచి ఆ నొప్పి తీవ్రంగా బాధిస్తుంది . అయితే నిజానికి ప్రభాస్ అప్పుడే సర్జరీ చేయించుకుని ఉండాలి . కానీ వరుస ప్రాజెక్టులకు కమిట్ అయ్యి ఉండడంతో మేకర ఇబ్బంది పడకూడదు అని ప్రభాస్ అని భరిస్తూ సినిమాలు చేసుకోచ్చారట. కానీ ఆ నొప్పి రోజురోజుకీ తీవ్రమవుతూ ఉండడంతో డాక్టర్స్ ఫైనల్లీ కచ్చితంగా ఇప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిన సమయం అంటూ వార్న్ చేశారట .

దీంతో ప్రభాస్ ఇక ఎటు తేల్చుకోలేక సినిమాలకు బ్రేక్ చెప్పి మరి ఆయన కాళ్ళకి సర్జరీ చేయించుకోవడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్నారు. అయితే ఇది చాలా మైనర్ సర్జరీ అని ప్రభాస్ కి ఎటువంటి ఇబ్బంది కలగదని కొందరు చెప్పుకొస్తుంటే ..మరి కొందరు దీని వల్ల ప్రభాస్ బాడీ లో చేంజెస్ రావచ్చని భావిస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ న్యూస్ విని టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పటివరకు రెబల్ ఫ్యామిలీ దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news