Newsజిమ్ చెమటలు చిందిస్తున్న కాబోయే మెగా కోడలు.. ఇంత అందాని చూశాక...

జిమ్ చెమటలు చిందిస్తున్న కాబోయే మెగా కోడలు.. ఇంత అందాని చూశాక వరుణ్ తట్టుకోగలడా..?

సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ లు ఈ మధ్యకాలంలో ఫిజిక్ పై ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసమే కాదు బాడీని ఫిట్ గా హెల్తీగా ఉంచుకోవడానికి చాలామంది అందాల ముద్దుగుమ్మలు తెగ ట్రై చేస్తున్నారు . ఈ క్రమంలోనే బాడీ ఫిజిక్ కోసం జిమ్ లో గంటలు గంటలు కష్టపడి పోతున్నారు . అయితే లావుగా బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలే కాదు . కరెక్ట్ ఫిగర్ ఉన్న హీరోయిన్స్ కూడా జీమ్ లో తెగ కష్టపడి పోతూ ఒళ్ళు వంచి మరీ ఎక్సర్సైజులు చేస్తున్నారు.

తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది లావణ్య త్రిపాఠి . లావణ్య త్రిపాఠి మొదటి నుంచి హెల్త్ పై బాడీ ఫిట్నెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే . కాగ ఎప్పుడూ కరెక్ట్ సైజులో బాడిని పెట్టుకొని ఉండే లావణ్య జిమ్ లో చెమటలు చిందిస్తూ వర్క అవుట్స్ చేస్తున్న వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా జిమ్ చేస్తున్న లావణ్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కొన్ని పిక్స్ షేర్ చేసుకుంది . ఈ క్రమంలోనే చాలా నాటిగా హాట్ గా ఉన్న లావణ్య త్రిపాఠి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .

అయితే మెగా కోడలు కాబోతున్న తరుణంలో బాడీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని.. ఆ కారణంగానే జిమ్ లో తెగ కష్టపడి పోతుంది అని చెప్తుంటే .. మరి కొందరు వరుణ్..లావణ్య అందాలు చూసావా ..నీకు మాత్రమే చూపించాల్సిన అందాలు అందరికీ చూపిస్తుందే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు మెగా ఫ్యామిలీలో హెల్త్ పై కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని వ్యంగ్యంగా కౌంటర్ వేస్తున్నారు.

మొత్తానికి లావణ్య త్రిపాఠి మెగా కోడలు స్టేటస్ అందుకున్నాక ఏ పోస్ట్ పెట్టినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోతుంది. కాగా ఆగస్టు 25 వీళ్ల పెళ్లి ఇటలీలో గ్రాండ్గా జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news