Moviesమెగా ఇంటికి అల్లుడిగా స్టార్ యూట్యూబర్.. సైలెంట్ షాకిచ్చిన నీహారిక..!?

మెగా ఇంటికి అల్లుడిగా స్టార్ యూట్యూబర్.. సైలెంట్ షాకిచ్చిన నీహారిక..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిన విషయమే . జొన్నలగడ్డ చైతన్యను గ్రాండ్గా వివాహం చేసుకున్న ఈ బ్యూటీ విడాకులు కూడా తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రీసెంట్గా తన అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్థంలో సింగిల్గానే మెరిసిన ఈ బ్యూటీ ..నేను విడాకులు తీసుకోబోతున్నాను అంటూ అనఫిషియల్ గానే ప్రకటించేసింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిహారికను ఏకీపారిస్తున్నారు జనాలు . మెగా ఫ్యామిలీ మొత్తం డివర్స్ తీసుకుంటూనే ఉంటుందా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త హాట్ టాపిక్ గా అటెండ్ అవుతుంది. అన్న వరుణ్ తేజ్ పెళ్లి అయిపోగానే నిహారిక రెండో పెళ్లి పనులు ప్రారంభం కాబోతున్నాయి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

నిహారిక పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు ..తన జాన్ జిగిడి దోస్త్ యూట్యూబర్ నే అంటూ ప్రచారం జరుగుతుంది . నిహారిక యూట్యూబర్ తో చాలా చనువుగా ఉండేదని.. ఆ చనువే వాళ్ళ మధ్య ప్రేమకు దారితీసిందని.. అసలు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం కూడా యూట్యూబర్ నే అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో ఓ యూట్యూబర్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . దీనిపై మెగా ఫ్యామిలీ కాని నిహారిక కానీ నోరు విప్పితే కానీ పూర్తి సమాచారం తెలియదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news